Preeti Jhangiani: ‘తమ్ముడు’ సినిమా హీరోయిన్ ఏంట్రా.. ఇలా మారిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preeti Jhangiani: పెదవి దాటని మాటొకటి ఉంది.. తెలుసుకో సరిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగితేలిన భామ ప్రీతి జింగానియా గుర్తుందా.. ? అదేనండీ తమ్ముడు సినిమాలో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్.. ఆమె ప్రీతి జింగానియా. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రీతి.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. బాలకృష్ణ, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. తెలుగులోనే కాదు.. మిగతా అన్ని భాషల్లో హీరోయిన్ గా మంచి విజయాలను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు పర్విన్ దబ్బాస్‌ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇద్దరు పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
Uttar Pradesh: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు..89 మంది బాలికలు మిస్సింగ్
Also Read
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ఇక సోషల్ మీడియా వచ్చాకా.. అందులో అభిమానులకు దగ్గరగా ఉంటూ తన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు వచ్చింది. కానీ, చాలామంది హీరోయిన్స్ లా బరువు పెరగకుండా తన అందాన్ని కాపాడుకుంటుంది అని కనిపిస్తుంది. అయితే అప్పుడు ఉన్న లుక్ మాత్రం పోయిందని చెప్పాలి. ముఖంలో అప్పటి కళ లేదు.. ఇప్పుడు ఉన్న ప్రీతి పూర్తిగా మారింది. పెళ్లి తరువాత మహిళ మారుతుంది.. అనేది అందరికి తెల్సిందే. అయినా ఈ వయస్సులో కూడా ఆమె తన బాడీ ఫిట్ నెస్ గా ఉంచుకుంటూ మెయింటైన్ చేస్తుంది అంటే గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ మధ్యనే ఆమె కఫాస్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. మరి ముందు ముందు ఈ భామ తెలుగులో కూడా ఏమైనా అడుగుపెడుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!