Preeti Jhangiani: పెదవి దాటని మాటొకటి ఉంది.. తెలుసుకో సరిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగితేలిన భామ ప్రీతి జింగానియా గుర్తుందా.. ? అదేనండీ తమ్ముడు సినిమాలో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్.. ఆమె ప్రీతి జింగానియా. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రీతి..