Aishwarya Sarja: స్టార్ హీరో కూతురుతో కమెడియన్ కొడుకు పెళ్లి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Arjun Marriage News: బాలీవుడ్ సహా టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండగా, ఇప్పుడు కోలీవుడ్ కూడా సినీ తారల పెళ్లికి సిద్ధమైంది. స్టార్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య సర్జా, తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని పెళ్లాడబోతున్నారు. ఈ విషయం ఇప్పటి దాకా ఒక ప్రచారమే కాగా ఇప్పుడు తన కుమారుడు, యువ నటుడు ఉమాపతితో ఆమె పెళ్లి కుదిరిందని తంబి రామయ్య తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి వార్త నిజమేనని పేర్కొన్న ఆయన హీరో అర్జున్ హోస్ట్ గా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి కంటిస్టెంట్‌గా పాల్గొన్నాడని, అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పడ్డాయని అన్నారు.
Chiranjeevi: మాస్ డైరెక్టర్ ‘కథ’ ఓకే చేసిన చిరంజీవి.. ఇక రచ్చ రచ్చే?
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఈ క్రమంలోనే ఐశ్వర్య అంటే తనకు ఇష్టమని ఉమాపతి మాతో చెప్పాడని, ఈ క్రమంలో రెండు కుటుంబాల పెద్దలు ఇటీవల కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నామని, త్వరలోనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయాలనుకుంటున్నామని అన్నారు. నవంబర్ 8న ఉమాపతి పుట్టినరోజు నాడు పెళ్లి డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని తంబి రామయ్య వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉండొచ్చని తంబి రామయ్య పేర్కొన్నారు. అర్జున్ గురించి తెలుగు వారెవరికీ పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నాడు. ఇక తంబీ రామయ్య కూడా పలు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి పరిచయమే. ఇక నిజానికి పెళ్లి పీటలు ఎక్కుతున్న ఈ ఐశ్వర్య హీరోయిన్ గా అర్జున్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది, అయితే విశ్వక్ సేన్ తో విభేదాలు నేపథ్యంలో ఆ సినిమా ఆగిపోయింది.
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!