Aishwarya Arjun Marriage News: బాలీవుడ్ సహా టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండగా, ఇప్పుడు కోలీవుడ్ కూడా సినీ తారల పెళ్లికి సిద్ధమైంది. స్టార్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య సర్జా, తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని పెళ్లాడబోతున్నారు. ఈ విషయం ఇప్పటి దాకా ఒక ప్రచారమే కాగా ఇప్పుడు తన కుమారుడు, యువ నటుడు ఉమాపతితో ఆమె పెళ్లి కుదిరిందని తంబి రామయ్య తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు…