Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Teja Sajja Remains Part Of Jai Hanuman Team

Teja Sajja: అదంతా దుష్ప్రచారం.. తేజ సజ్జా ఏ సినిమా నుంచి తప్పుకోలేదు!

Published Date :December 30, 2025 , 2:55 pm
By Bhargav Chaganti
Teja Sajja: అదంతా దుష్ప్రచారం.. తేజ సజ్జా ఏ సినిమా నుంచి తప్పుకోలేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Teja Sajja: హీరో తేజ సజ్జా తదుపరి సినిమాలకు సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జై హనుమాన్’ గురించి వస్తున్న వార్తలు అయితే ఆయన అభిమానులను అయోమయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తేజ టీం స్పందిస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. తేజ సజ్జా చేస్తున్న సినిమాల విషయంలో కానీ, వాటి మార్పుల గురించి కానీ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేజ పిఆర్ టీం స్పష్టం చేసింది. ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్ నుంచి తేజ తప్పుకున్నారని లేదా స్క్రిప్ట్ మారిందని వస్తున్నవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. గతంలో నిర్ణయించిన విధంగానే ప్లానింగ్ జరుగుతోందని, ఎటువంటి మార్పులు జరగలేదని అధికారికంగా వెల్లడించారు.

Also Read:Syria: కొత్త కరెన్సీని రిలీజ్ చేసిన ముస్లిం దేశం.. ఎందుకో తెలుసా!

Also Read

  • Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
  • The Paradise: 'ఆయా షేర్' తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. 'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
  • Anil Ravipudi: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
  • Mega 158 Update: 'మెగా 158' నుంచి ఊరమాస్ అప్‌డేట్! బాబీ మార్క్ 'స్వాగ్'తో బాస్ లుక్.. చూశారా?

సినిమా రంగంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల ప్రాజెక్ట్‌లపై ప్రభావం పడుతుందని, కాబట్టి ఎలాంటి ఆధారాలు లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని టీమ్ విజ్ఞప్తి చేసింది. అన్ని మునుపటి ప్లాన్ ప్రకారమే సాగుతోందని, సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఉంటే నేరుగా తామే తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావడంతో తేజ సజ్జా అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సినిమా ప్రధానంగా రిషబ్ శెట్టి పోయించే హనుమంతుడి పాత్ర చుట్టూ తిరుగుతుందని గతంలో తేజ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..రూ.50 నుంచే ‘అఖండ 2’ టికెట్లు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • false propaganda
  • Hanuman sequel
  • Jai Hanuman
  • Prasanth Varma
  • rishab shetty

తాజావార్తలు

  • Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!

  • Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్‌లైన్స్ హెచ్చరిక..

  • Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్

  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions