Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tamil Actress Lubna Ameer Ex Boyfriend Make Shocking Allegations

Lubna Ameer: పోర్న్ వీడియోలు చేస్తుంది.. నటిపై ప్రియుడు సంచలన ఆరోపణలు

Published Date :May 18, 2023 , 4:01 pm
By Roja Pantham
Lubna Ameer: పోర్న్ వీడియోలు చేస్తుంది.. నటిపై ప్రియుడు సంచలన ఆరోపణలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lubna Ameer: కోలీవుడ్ నటి లుబ్నా అమీర్.. మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన ప్రియుడు తనను వేధిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇది మొదటిసారి కాదు.. ఆమె ఇలా చేయడం రెండోసారి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అస్సలు అంతలా ఆమె ప్రియుడు ఎందుకు వేధించాడు..? ఆమె యేమని ఫిర్యాదు చేసింది అంటే… కోలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది లుబ్నా అమీర్. ఆమెకు కొన్నేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా.. మాసిఉల్లా అనే ఐటీ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. అయితే మాసిఉల్లా గురించి లుబ్నా అమీర్ కు నిజం తెల్సింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయ్యిందని, కుటుంబం, పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో అతడిని దూరం పెట్టింది. అప్పటినుంచి తనను మాజీ ప్రియుడు వేధిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది.

Rajinikanth: సినిమాలకు సూపర్ స్టార్ గుడ్ బై..?

ఇక ఈ విషయమై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడు కొద్దిగా సైలెంట్ గా ఉన్న అతను మళ్లీ వేధించడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. తనతో గడిపిన ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. ఇక ఆమె ప్రియుడు మాసిఉల్లా ఆరోపణలు వేరుగా ఉన్నాయి. లుబ్నా అమీర్ డబ్బుకోసం ఎంతటి నీచమైన పనులు అయినా చేస్తుందని, బట్టలు విప్పి.. పోర్న్ లో నటిస్తూ డబ్బు సంపాదిస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ విషయమై తాము నిత్యం గొడవ పడతామని అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె తన పంథా మార్చుకోవడం లేదని, ఆ పనిని మానేయమని తనతో గొడవపడుతున్నట్లు అతను చెప్పుకొచ్చాడు. ఇక నటి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kollywood actress Lubna Ameer
  • Lubna Ameer
  • Police Case
  • Tollywood News

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!

  • Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

  • US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..

  • Axar Patel: అక్షర్ పటేల్‌ను అందరూ ‘బాపు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే!

  • Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

ట్రెండింగ్‌

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions