Thaman : నటుడిగా వెండితెరపై తమన్ రీ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ (నందమూరి) తమన్ అగ్ర స్తానంలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలన్నిటికి ఇతగాడే సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించాడు తమన్. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్టు తెలుస్తోంది.
Also Read : Megastar : గ్రాండ్ గా చిరు మాతృమూర్తి పుట్టిన రోజు వేడుక
Also Read
తమిళ యంగ్ హీరోలలో అథర్వ మురళి మంచి గుర్తింపు ఉంది, ఇప్పుడు తమిళంలో అథర్వ హీరోగా ఆకాష్ భాస్కరన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చక చక జరుగుతోంది. అయితే ఈ సినిమాలో అథర్వ మురళితో పాటు మరో లీడ్ రోల్ కూడా ఉందట. ఆ రోల్ కోసం టాలీవుడ్ సెన్సేషన్ తమన్ ను సంప్రదించారట. దర్శకుడు చెప్పన కథ కూడా నచ్చడంతో తమన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాలో మలయాళ భామ మమిత బైజు హీరోయిన్ గా చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరికొన్ని కీలక వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. కెరిర్ తొలినాళ్లలో శంకర్ డైరేక్షన్ లో వచ్చిన బాయ్స్ సినిమాలో తమన్ నటించాడు. మళ్ళి ఇన్నాళ్లకు అథర్వ్ సినిమాలో నటించబోతున్నాడు యువ సంచలం తమన్. ఇక సంగీత దర్శకుడిగా నందమూరి బాలయ్య నటిస్తున్నఅఖండ 2 ,పవన్ కళ్యాణ్ OG కి సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?