Tamannah Bhatia Comments about Romance with Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఒకప్పుడు హీరోలతో గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ భామ ఇప్పుడు హారర్ సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరిస్తుంది. ప్రస్తుతం విజయ్ వర్మ అనే నటుడుతో ప్రేమలో ఉన్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు కూడా సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్టులు చేస్తున్న…