Swathi Mutyam: వాయిదాను సైతం వినోదంగా చెప్పిన ఆ ఇద్దరూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swathimuthyam – Release Postponed also said Happily By Those two…!
బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న మూవీ ‘స్వాతి ముత్యం’. ఈ నెల 13న విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. అయితే… సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వాళ్ళలో ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు హీరోగా పరిచయం అవుతున్న గణేశ్ కాగా… మరొకరు దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ! బాధాకరం ఏమంటే… ఆగస్ట్ 13 కోసం వెయ్యి కళ్ళతో వీరు ఎదురుచూస్తుంటే… మూవీ రిలీజ్ కాస్త పోస్ట్ పోన్ అయ్యింది. ఈ విషయాన్ని కూడా ఫన్నీగా హీరోహీరోయిన్లతో చిత్ర దర్శక నిర్మాతలు చెప్పించారు… ఈ వీడియో చూస్తే… ఆ విషయం మీకే తెలుస్తుంది….
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
The delay was unavoidable but the movie will be highly entertaining whenever it arrives! ❤️#Swathimuthyam release has been postponed from August 13th!
New date will be announced soon!#Ganesh @VarshaBollamma @Lakshmankkrish2 @mahathi_sagar @NavinNooli @dopSURYAA @vamsi84 pic.twitter.com/eXQroeQUST
— Sithara Entertainments (@SitharaEnts) August 3, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!