Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Super Good Films Producer Rb Choudary Passes Away Udaipur Road Accident

RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి

Published Date :May 5, 2026 , 7:32 pm
By Bhargav Chaganti
RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి గారు ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారని వస్తున్న వార్తలు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. శాబ్దాల కాలంగా భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను నిర్మించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దక్షిణాది సినీ సామ్రాజ్యంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అనే పేరు వినబడగానే మన కళ్ల ముందు మెదిలేది ఒకే ఒక్క వ్యక్తి… ఆయనే ఆర్.బి. చౌదరి. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా, ఎందరో దర్శకులకు, నటీనటులకు లైఫ్ ఇచ్చిన ‘గాడ్ ఫాదర్’ గా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.

సాధారణంగా సినిమా నిర్మాణం అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం అని అందరూ అనుకుంటారు. కానీ, ఆర్.బి. చౌదరి ఆ నిర్వచనాన్ని మార్చేశారు. కథలో దమ్ముంటే, చిన్న హీరోతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని నిరూపించిన ఘనత ఆయనది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 90కి పైగా చిత్రాలను నిర్మించి, భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అంటే ఒక నమ్మకం. ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘కలిసుందాం రా’, ‘నువ్వు వస్తావని’, ‘సింహరాశి’ వంటి చిత్రాలు ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తాం. కుటుంబ విలువలను, ప్రేమని, బాధ్యతను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించడంలో ఆయన శైలే వేరు. విక్రమ్, విజయ్ వంటి నేటి సూపర్ స్టార్లు తమ కెరీర్ ఆరంభంలో చౌదరి బ్యానర్ లో నటించి గుర్తింపు పొందిన వారే. తన కుమారులు జీవా మరియు జితన్ రమేష్‌లను కూడా పరిశ్రమకు పరిచయం చేసి, సక్సెస్ ఫుల్ హీరోలుగా తీర్చిదిద్దారు.

Also Read

  • Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!
  • RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
  • Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
  • Vijay TVK: విజయ్ డూప్'తో సీఎంను ఓడించిన బాబు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cinema news
  • Jiiva
  • jithan ramesh
  • Producer Death
  • RB Choudary

తాజావార్తలు

  • TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

  • Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!

  • RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి

  • Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!

  • Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions