నటుడు సునీల్ షాకింగ్ లుక్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా ‘బుజ్జి ఇలా రా’ సినిమాలో నటిస్తున్నారు. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో జి. నాగేశ్వర్‌రెడ్డి టీమ్ వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. చాందిని అయ్యంగార్ హీరోయిన్ గా నటిస్తోంది. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి- సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సునీల్ పాత్రకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా, సునీల్ మొదటిసారి ముస్లిం పాత్రలో కనిపించిన తీరు ఆకట్టుకుంది.

Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
- Tags
- Bujji Ilaa Raa
- Dhanraj
- Sunil
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!