Sumaya Reddy: హీరోయిన్‌గా మరో తెలుగమ్మాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumaya Reddy Debuting with Dear Uma Movie: తెలుగు అమ్మాయిలు సినీ పరశ్రమలోకి ఎక్కువ గా వచ్చేందుకు ఇష్టపడరు అని అపోహ ఉంది కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో దూసుకు పోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకోగా ఇపుడు అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయా రెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి…. సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. నిజానికి ఆమె మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ భిన్నంగా ఆలోచించి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించారు. సుమయా తన తొలి మూవీ డియర్ ఉమ కోసం విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ తన మల్టీ టాలెంట్ ను ప్రేక్షకులను పరిచయం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
Bigg Boss Telugu OTT 2: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 అప్పటి నుంచే..నాగార్జున ప్లేస్ లో ఆ హీరో?
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ డియర్ ఉమ సినిమాలో సుమయా రెడ్డి హీరోయిన్ గా నటించిడమే కాకండా రచయితగా, నిర్మాతగా కూడా వ్యవరిస్తున్నారు. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక డియర్ ఉమ టీం త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మూవీతో సుమయ తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే ఆ తరువాత ఆమెకు క్రేజీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి. సుమయ తన అందంతో, నటనతో మున్ముందు టాలీవుడ్ ను కట్టి పడేసేలా ఉందని ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. చూడాలి ఆమె మొదటి సినిమాతో ఎలా ఆకట్టుకోనుంది అనేది.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!