సుమయా రెడ్డి నిర్మాతగా, హీరోయిన్‌గా, రచయితగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’. సమాజాన్ని మేల్కోపే ఓ కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ నిలిచింది. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు సన్ NXT లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో మరింత ఎక్కువగా ట్రెండ్…
ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం… అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం… దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా మల్టీ టాలెంటెడ్‌గా సుమయ రెడ్డి అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం రాబోతోంది. ఇందులో సుమయ రెడ్డి, దియ మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి…
Sumaya Reddy Debuting with Dear Uma Movie: తెలుగు అమ్మాయిలు సినీ పరశ్రమలోకి ఎక్కువ గా వచ్చేందుకు ఇష్టపడరు అని అపోహ ఉంది కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో దూసుకు పోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకోగా ఇపుడు అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయా రెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి…. సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. నిజానికి ఆమె మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ భిన్నంగా…