Sudheer Babu: ఇది కూడా పోయింది మామా… నెక్స్ట్ అయినా హిట్ కొట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు… హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. చివరగా ‘హంట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా థియేటర్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. తాజాగా ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, మిర్నలిని రవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా మూడు విభిన్న పాత్రలో నటించాడు. దుర్గా, డీజే, పరశురాం అనే క్యారెక్టర్స్ చేశాడు. దీంతో మామా మశ్చీంద్ర ఇంట్రెస్టింగ్గా మారింది పైగా ఈ సినిమా ట్రైలర్‌ను మహేష్ బాబు లాంచ్ చేశాడు. దీంతో సుధీర్ బాబు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సినిమా మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. లావుగా కనిపించిన పాత్రలో సుధీర్ లుక్ అంత బాగాలేదని అంటున్నారు. మొత్తంగా ఇదో కన్ఫ్యూజన్ డ్రామా… రొటీన్ రివేంజ్ స్టోరీ అనే టాక్ సొంతం చేసుకుంది మామా మశ్చీంద్ర. దీంతో సాలిడ్ హిట్ కొట్టాలనుకున్న సుధీర్ బాబుకి మళ్లీ నిరాశ తప్పేలా లేదంటున్నారు. ఇలా అయితే ఇప్పట్లో సుధీర్ బాబుకు హిట్ కష్టమే అంటున్నారు. ప్రస్తుతం సుదీర్ చేస్తున్న రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరోంహర, పుల్లెల గోపీచంద్ బయోపిక్, మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతోనైనా బాబు కంబ్యాక్ ఇవ్వాలని ఘట్టమనేని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
- Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
- Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ 'వడ్డీ కాసుల వాడ'లో అదిరే సర్ప్రైజ్... వెంకటేశ్వర స్వామిగా జయం రవి
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!