సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు… హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. చివరగా ‘హంట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా థియేటర్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. తాజాగా ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. సుధీర్ సరసన ఈషా రెబ్బ,…