Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Subhaleka Sudhakar Emotional Words About His Personal Life

Subhaleka Sudhakar: శైలజతో విడాకులు… ఆ తెల్లారి అమ్మ చనిపోయింది

Published Date :February 17, 2024 , 4:07 pm
By Roja Pantham
Subhaleka Sudhakar: శైలజతో విడాకులు… ఆ తెల్లారి అమ్మ చనిపోయింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Subhaleka Sudhakar: శుభలేఖ సుధాకర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బక్కపలచని శరీరం, కళ్ళజోడు.. నున్నగా పక్కకు దువ్విన తల.. వెటకారంగా ఒక నవ్వు.. అప్పటి సినిమాల్లో ఇదే అతడి రూపం. శుభలేఖ సినిమాలో ఆయనను నటనకు గుర్తింపు రావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఇక కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు సింగర్ ఎస్పీ శైలజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుధాకర్.. ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్ ఛానెల్స్ పై ఫైర్ అయ్యాడు. రూమర్స్ రాసి తమను చాలా ఇబ్బంది పెడుతున్నారని, సోషల్ మీడియాలో కూడా తమ గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాటి వలన తాము చాలా కోల్పోయామని చెప్పుకొచ్చాడు. చిరంజీవితో తనకు విబేధాలు ఉన్నాయని, శైలజ, తాను విడిపోయామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు.

” చిరంజీవి, నేను మంచి స్నేహితులం. ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీబీ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54 రోజులు నిత్యం ఆయన నాకు కాల్ చేసి క్షేమ సమాచారాలు అడిగేవారు. చిరంజీవినే నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్ వాళ్లు ఏవేవో రాతలు రాసుకొచ్చారు. దీని తరువాత.. నా భార్య శైలజతో నేను విడాకులు తీసుకున్నట్లు కొన్ని వీడియోలు పెట్టారు. ఒకరోజు ఆ వీడియోలు చూసిన మా అమ్మ.. మా ఇద్దరినీ పిలిచి మీ ఇద్దరిమధ్య గొడవలు ఉన్నాయా అని అడిగింది. అలాంటిదేం లేదని చెప్పాము. ఆ తెల్లారి ఆమె మరణించారు. ఆ పరిస్థితిలో మేము ఏం అనుకోవాలి. ఎంతటి మానసిక క్షోభను అనుభవించామో మాకే తెలుసు. ఇలాంటి వీడియోలతో యూట్యూబ్‌ ఛానల్స్‌ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అత తక్కువ వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. కనీసం వాళ్లకు ఎథిక్స్ అయినా ఉంటాయి.. వీరికి అవి కూడా ఉండవు. ఇంకొంతమంది అయితే నేను చనిపోయాను అని వీడియోలు పెట్టారు. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. వారి పొట్ట నింపుకోవడానికి ఇలాంటి రాతలు రాసి.. ఎదుటివాళ్లను చంపి.. డబ్బు సంపాదిస్తే వాళ్లకు అరుగుతుందా ..?” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • SP Sailaja
  • Subhaleka Sudhakar
  • Tollywood News

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions