Meenakshi :పెళ్లి గురించి ఓపెన్ అయిన మీనాక్షి చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విజయాలు అందుకుంటు ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. గత ఏడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ముక్యంగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ థియేటర్స్లో సత్తా చాటుతోంది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబడుతోంది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్, లవర్ గా మీనాక్షి చౌదరి నటించారు. ఇద్దరికి ఇద్దరు తమ నటనతో ప్రేక్షకుల మనసు దోచేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మూవీకి ప్రతి ఒక్కరు వందకి వంద మార్కులు వేశారు. దీంతో మీనాక్షి గ్రాఫ్ మరింత పెరిగిపోయింది.
Also Read: Puri Jagannadh: మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్..!
Also Read
అయితే ఈ మూవీ సక్సెస్ లో భాగంగా టీం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన పెళ్లి, కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఓపెన్ అయింది.. మీనాక్షి మాట్లాడుతూ ‘ నాకు కాబోయే వాడు మంచి హైట్ ఉండటంతో పాటు బాగా తెలివైనవాడు, మంచి మనసున్నోడై ఉండాలి. ఓ మగాడిలో నాకు కావాల్సిన అంశాలు ఇవే. నాలాంటి రూపానికి తగిన అబ్బాయి కావాలి, నాకు సమానంగా మేల్ వెర్షన్ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను’ అని మీనాక్షి చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..