ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విజయాలు అందుకుంటు ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. గత ఏడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ముక్యంగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ థియేటర్స్‌లో సత్తా చాటుతోంది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబడుతోంది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య…