దుల్కర్ త్రివేండ్రంలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ వుంటున్నాడు. మలయాళ మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్తా’ డిజాస్టర్ తర్వాత తెలుగు సినిమా తప్ప మరోటి చేయలేదు. తెలుగులో మాత్రం మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌తో దుల్కర్ హ్యాట్రిక్ కొట్టాడు. లక్కీ భాస్కర్‌తో రూ. 100 కోట్ల గ్రాస్ దాటాడు. థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని టాప్ రేటింగ్‌లో నిలిచింది. టాలీవుడ్ ఆడియన్స్‌కు బాగా దగ్గరకావడంతో తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్‌లో నటించడం లేదు దుల్కర్. Also Read…