Adipurush: జై శ్రీరామ్ .. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ తిరుపతి మారుమ్రోగిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో తిరుపతి మొత్తం కాషాయరంగు పులుముకుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే.