SSMB 28: రేపటి నుంచే కొత్త షెడ్యూల్ షురూ… శ్రీలీలా జాయిన్ అవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు, ఖలేజ లాంటి కల్ట్ సినిమాలని తెలుగు వాళ్లకి ఇచ్చిన త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలతో అందుకోలేకపోయిన హిట్ ని ఈసారి గ్రాండ్ స్కేల్ లో అందుకోవాలని చూస్తున్నారు ఈ హీరో అండ్ డైరెక్టర్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సారధి స్టూడియోలో మహేశ్ బాబుతో ఒక షెడ్యూల్ ని త్రివిక్రమ్ కంప్లీట్ చేశాడు. ఆ షెడ్యూల్ షూటింగ్ సమయంలో సారధి స్టూడియోలో కార్లు పేలిస్తే, అవి మైత్రివనం వరకూ కనిపించాయి… త్రివిక్రమ్ ఈసారి బాబుతో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం గ్యారెంటి అనే కామెంట్స్ తో సోషల్ మీడియాలో లీక్డ్ వీడియోలు, ఫోటోలు కనిపించాయి. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రావడంతో త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యనున్నాడు.
Read Also: SSMB 28: బాబు బ్యాండ్ కడితే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించడం గ్యారెంటి
Also Read
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న 'శ్రీనివాస మంగపురం'
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
- Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
రేపటి నుంచి ఒక హౌజ్ సెట్ లో SSMB 28 షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్ లు కూడా జాయిన్ అవ్వనున్నారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా కూడా ఈ షెడ్యూల్ తో SSMB 28లోకి ఎంటర్ అవ్వనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు మరో బ్యూటీ కూడా SSMB 28లో జాయిన్ అవనుందని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ రూమర్ ప్రకారం… SSMB 28లో బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్‌ను కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సెకండ్ హాఫ్‌లో చాలా కీలకంగా ఉంటుందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ అని, భూమి పడ్నేకర్ కూడా ఓకే చెప్పిందని ట్విట్టర్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.
తాజావార్తలు
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
-
West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?