SS Rajamouli: దైవ చింతనలో రాజమౌళి.. అక్కడి ఆలయాలు అన్నీ చుట్టేస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli visits Tamil Nadu’s temples: ఆర్ఆర్ఆర్ హిట్ కొట్టిన ఎస్ఎస్ రాజమౌళి తన తరువాతి సినిమా ప్రారంభించే ముందు కొంత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈమధ్య యాడ్స్ చేస్తూ కాలం గడపుతున్న ఆయన ఇప్పుడు రోడ్ ట్రిప్‌కి వెళ్లి తమిళనాడు అంతటా ఆలయాలను చుట్టేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమిళనాడులోని అనేక దేవాలయాలను తన కుటుంబంతో కలిసి సందర్శించిన కొన్ని వివరాలను వెల్లడించే ఒక వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి గత నెలలో తన ట్రిప్ నుంచి కొన్ని ఫోటోలను, వీడియోలను వీలాగ్ లా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తూ “చాలా కాలంగా తమిళనాడులో రోడ్ ట్రిప్ చేయాలనుకుంటున్నాను అది పాజిబుల్ అయిందని చెబుతూ దేవాలయాలను సందర్శించాలనుకునే నా కుమార్తెకు ధన్యవాదాలు.
Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఇప్పట్లో లేనట్టే?
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
మేము శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వరర్ కోయిల్, రామేశ్వరం, కణదుకథన్, తూత్తుకుడి లాంటి ప్రాంతాలకు వెళ్ళాను. జూన్ చివరి వారంలో మదురై కూడా చూశాం. సున్నితమైన వాస్తుశిల్పం, అద్భుతమైన ఇంజనీరింగ్, పాండ్య, చోళ, నాయకర్లు మరియు అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా మంత్రముగ్ధులను చేశాయి. మంత్రకూడం, కుంభకోణం లేదా రామేశ్వరంలోని కాకా హోటల్, మురుగన్ మెస్‌లో భోజనం ప్రతిచోటా అద్భుతంగా ఉంది. నేను వారంలో 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం అక్కడి ఆహారం తిన్న తర్వాత, ఈ హోమ్ ల్యాండ్ టూర్ రిఫ్రెష్‌గా అనిపిస్తోంది అని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత, SS రాజమౌళి SSMB29 ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబుతో కలిసి పని చేయనున్నారు. “ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్” డ్రామాగా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా చేయకుండానే అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!