SS Rajamouli visits Tamil Nadu’s temples: ఆర్‌ఆర్‌ఆర్ హిట్ కొట్టిన ఎస్ఎస్ రాజమౌళి తన తరువాతి సినిమా ప్రారంభించే ముందు కొంత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈమధ్య యాడ్స్ చేస్తూ కాలం గడపుతున్న ఆయన ఇప్పుడు రోడ్ ట్రిప్‌కి వెళ్లి తమిళనాడు అంతటా ఆలయాలను చుట్టేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమిళనాడులోని అనేక దేవాలయాలను తన కుటుంబంతో కలిసి సందర్శించిన కొన్ని వివరాలను వెల్లడించే ఒక వీడియోను ఆయన…