Spirit : సోషల్ మీడియాలో ‘స్పిరిట్’ సినిమా స్టోరీ లీక్.. కథ ఇదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటి కలిగిస్తోన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటస్ట్రింగ్ మ్యాటర్ లీకైంది.ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేయాలన్న ఉద్దేశంతో సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకటా రెండా చేతిలో ఎన్ని ప్రాజెక్టులున్నాయో ఆయనకైనా తెలుసా అనేంతలా లైపన్ ఉంది. ప్రెజెంట్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు చేస్తున్న డార్లింగ్ డైరీలో సలార్2, కల్కి2 ఉండనే ఉన్నాయి. ఇవే కాకుండా స్పిరిట్, హోంబలేలో మరో రెండు సినిమాలు, క్యామియో రోల్ చేస్తోన్న కన్నప్పకు కమిటయ్యాడు ఈ ఆరడుగుల బుల్లెట్.
Also Read : Malavika Mohanan : ముట్టు కుంటే మాసి పోయే ‘మాళవిక’ అందం..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఫౌజీ తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళుతుందని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, మ్యూజిక్ సిట్టింగ్ స్టార్టైనట్లు రీసెంట్లీ షేర్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. తన మార్క్ మూవీగా తీయబోతున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమా ప్లాట్ లీకైనట్లు ఓ మ్యాటర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట డార్లింగ్. ఇంతకు ముందెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్ లో చూడబోతున్నట్లు టాక్. సందీప్ సినిమాలంటే కాస్త వైల్డ్ కూదీన కల్ట్ సినిమాలాగ ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఉండబోతుందట స్పిరిట్ కూడా. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై పోరాటం చేసే పోలీసాఫీర్ గా, కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా కనిపించబోతున్నాయని సమాచారం. ప్రి ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాక జక్తారాలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారని టాలీవుడ్ సర్కిల్క్ లో వార్త నడుస్తోంది. ఈ లీక్ మ్యాటర్ పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందిస్తాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు