Super Stars: ఢీ కొంటున్న దిగ్గజాలు… బాక్సాఫీస్ బద్దలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మామూలుగా అయితే టాలీవుడ్‌లో చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉంటుంది. అటు కోలీవుడ్‌లో అజిత్ వర్సెస్ విజయ్ వర్సెస్ రజనీకాంత్ బాక్సాఫీస్ వార్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంటుంది. ఈసారి మాత్రం వేర్వేరుగా ఈ హీరోలు టాలీవుడ్ బడా హీరోలతో పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. చిరుతో రజనీకాంత్, బాలయ్యతో విజయ్ పోటీ పడుతున్నారు. ఆగష్టు 10న రజనీ కాంత్ నటిస్తున్న జైలర్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ నెక్స్ట్ డేనే మెగాస్టార్ భోళా శంకర్ రిలీజ్ కాబోతోంది. జైలర్‌కు తెలుగులో పెద్దగా బజ్ లేకపోయినా, సినిమా బాగుంటే మాత్రం మౌత్ టాక్‌తో భోళా శంకర్‌కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మెగాస్టార్ సినిమాకు సాలిడ్ టాక్ వస్తే మాత్రం జైలర్ కోలీవుడ్‌కే పరిమితమవనుందని చెప్పొచ్చు కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోల బాక్సాఫీస్ వార్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Read Also: Salaar: ఎన్ని సినిమాలొచ్చినా ఈ నెల ‘సలార్’దే…
Also Read
- Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
- RAAKA: 'రాకా'లో తెలుగు బ్యూటీ ఎంట్రీ.... అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
- Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
- Salman Khan: 'మీరంతా ఎలా ఉన్నారు?'.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
ఇక దసరాకు బాలయ్యతో సై అంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. బాలయ్య నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అదే రోజు విజయ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘లియో’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. విజయ్‌కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమా కావడంతో లియో పై భారీ అంచనాలున్నాయి. అయినా కూడా బాలయ్య క్రేజ్ ముందు విజయ్ నిలబడడం కష్టమే. తమిళ్‌లో మాత్రం విజయ్‌కు తిరుగు ఉండదు. మొత్తంగా టాలీవుడ్ నుంచి ఇద్దరు, కోలీవుడ్ నుంచి ఇద్దరు దిగ్గజాలు ఢీ కొడుతుండడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
తాజావార్తలు
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!