సాగర తీరాన సెగలు.. బికినీ లో హాట్ బ్యూటీ హొయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వన్ నేనొక్కడినే’ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు.. మహేష్ బాబు – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలచింది. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ లండన్ బాబులు.. లండన్ బాబులు సాంగ్ ఇప్పటికి ఏదో ఒక పార్టీలో వినపడుతూనే ఉంటుంది. ఇక అందులోని ఐటెం భామ అందాలను కుర్రకారు ఇప్పటికి మర్చిపోరు . మరి ఆ వంపు సొంపుల వయ్యారి ఎవరనుకోనేరు బాలీవుడ్ హాట్ బాంబర్ సోఫీ చౌదరి.. అందాలతో మంటలు పుట్టించమెలాగో అమ్మడికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. సోషల్ మీడియాలో సోఫీ హాట్ ఫోజులకు ఫిదా కానీ వారు లేరంటే అతిశయక్తి కాదు.. ఇక తాజాగా మాల్దీవుల్లో రచ్చ చేసిన ఈ భామ ఒక బికినీ ఫోటో షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ ని హీట్ ఎక్కించింది.
సాగర తీరానా.. బికినీలో వెల్లకిలా పడుకొని ఆకాశంలో చూస్తున్నట్లు అరచేతుల్లో చాచి పడుకోంది . ఇక బికినిలో అమ్మడి అందాల పరువాలు వద్దన్నా బయటపడుతున్నాయి. 40 ఏళ్ల వయసులోనూ సోఫీ అందాలు ఈ మాత్రం అదరలేదు.. చెదరలేదు.. కుర్రహీరోయిన్లకు సైతం తన అనడంతో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంలా ఉంది అమ్మడి దేహ సౌందర్యం. ఇక ప్రస్తుతం ఫిట్నెస్ గురువుగా మారి యోగా జిమ్ క్లాసులు తీసుకొంటుంది. మరి ఇంట అందం చూశాకా కుర్రాళ్లు ఊరికే ఉంటారు లైక్స్, కామెంట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.
Also Read
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
తాజావార్తలు
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?