‘వన్ నేనొక్కడినే’ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు.. మహేష్ బాబు – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలచింది. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ లండన్ బాబులు.. లండన్ బాబులు సాంగ్ ఇప్పటికి ఏదో ఒక పార్టీలో వినపడుతూనే ఉంటుంది. ఇక అందులోని ఐటెం భామ అందాలను కుర్రకారు ఇప్పటికి మర్చిపోరు . మరి ఆ వంపు సొంపుల వయ్యారి ఎవరనుకోనేరు బాలీవుడ్…