Sonali Bendre: షోయబ్ అక్తర్ ‘కిడ్నాప్’ వ్యాఖ్యలపై సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonali Bendre Reaction On Shoaib Akhtar Kidnapping Statement:బాలీవుడ్ నటీమణులకు భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది పాకిస్థాన్ క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులతో ప్రేమాయణాలు కూడా నడిపేవారు. ఇక కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, సోనాలి బింద్రే గురించి ప్రస్తావిస్తూ, తనకు ఆమె అంటే చాలా ఇష్టమని, ఆమెకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని, ఆమె సంబంధాన్ని తిరస్కరిస్తే, అతను ఆమెను కిడ్నాప్ చేస్తానని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు షోయబ్ కామెంట్స్ మీద నటి స్పందించింది. శుభంకర్ మిశ్రా పోడ్కాస్ట్లో షోయబ్ అక్తర్ ప్రతిపాదనపై సోనాలి బింద్రే ఇటీవల స్పందించారు. ఈ సమయంలో, సోనాలి బింద్రేకు పాకిస్తాన్లో ఎంత మంది అభిమానులు ఉన్నారనేది కూడా చర్చనీయాంశమైంది. భారత క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఆమె అభిమాని. ఆ సంగతి అలా ఉంచితే షోయబ్ అక్తర్ ప్రతిపాదన నిజమేనా అని 49 ఏళ్ల సోనాలి బింద్రే అనుమానం వ్యక్తం చేశారు.
Nani: అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘సరిపోదా శనివారం’ క్లైమాక్స్
Also Read
- Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
- Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
- Veeradhi Veerulu: మాస్ మహారాజా - శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
- Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
అందులో ఎంత నిజం ఉందో తనకు తెలియదని, ఎందుకంటే ఆ కాలంలో కూడా ఫేక్ న్యూస్ వచ్చేవన్నారు. తాజాగా ‘సర్ఫరోష్’ సినిమా 25వ వార్షికోత్సవానికి సంబంధించిన కార్యక్రమంలో సోనాలి పాల్గొంది. అమీర్ ఖాన్, నసీరుద్దీన్ షా, ముఖేష్ రిషి మరియు దర్శకుడు జాన్ మాథ్యూ కూడా అతనితో కనిపించారు. సోనాలి ‘హమ్ సాథ్ సాథ్ హై, ‘డూప్లికేట్’ వంటి సినిమాలలో కూడా నటించింది. ఇక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఆమె క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. నిజానికి సోనాలి మోడల్. 1994లో ‘ఆగ్’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఆమె వయస్సు 19 సంవత్సరాలు. ‘హమ్మా హమ్మా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగులో చేసిన మురారి, ఇంద్ర సినిమాలతో మంచి ఫేమ్ దక్కించుకుంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఆమె ఫిల్మ్ మేకర్ గోల్డీ బెహ్ల్‌ను వివాహం చేసుకోగా వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఆమెకు 2018లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2021 లో, ఆమె తన ధైర్యంతో ఈ వ్యాధిని ఓడించారు.
తాజావార్తలు
-
UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!