Sonali Bendre Reaction On Shoaib Akhtar Kidnapping Statement:బాలీవుడ్ నటీమణులకు భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది పాకిస్థాన్ క్రికెటర్లు బాలీవుడ్ నటీమణులతో ప్రేమాయణాలు కూడా నడిపేవారు. ఇక కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, సోనాలి బింద్రే గురించి ప్రస్తావిస్తూ, తనకు ఆమె అంటే చాలా ఇష్టమని, ఆమెకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని, ఆమె సంబంధాన్ని తిరస్కరిస్తే, అతను ఆమెను కిడ్నాప్ చేస్తానని అనుకున్నానని…