Shobu Yarlagadda: రాజమౌళిని నాన్ ఎస్ఎస్ఆర్ అనేసిన బాహుబలి నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత రికార్డులను నాన్ బాబాలు రికార్డులతో కొలవడం మొదలుపెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా నేడు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తిరుగులేని విజయాన్ని అందుకొని జక్కన్న తన రికార్డును తనే బ్రేక్ చేశాడు. టాలీవుడ్ టాక్ ప్రకారం త్వరలోనే ఈ సినిమా బాహుబలి రికార్డులను కొల్లగొడుతుంది అంటున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించేశాడు బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ. సినిమా వీక్షించి రివ్యూ చెప్పిన ఈ నిర్మాత ఇకపై సినీ ఇండస్ట్రీలో ‘నాన్ ఆర్ఆర్ఆర్’ రికార్డులు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
తొలుత `నాన్ ఆర్ ఆర్ ఆర్` అని ప్రతిపాదించి ఆ తర్వాత ఆ క్రెడిట్ అంతా రాజమౌళికే చెందుతుంది కాబట్టి `నాన్ ఎస్ ఎస్ ఆర్` అని మార్పు చేసారు. అంటే రాజమౌళిని ఎవరైనా కొట్టాలి అంటే అది కేవలం రాజమౌళి మాత్రమే అయ్యి ఉండాలి అనే అర్థంలో శోభు చెప్పడం విశేషం. ఇక మరోపక్క ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ బాహుబలి రికార్డ్స్ దాటలేవని అంటున్నారు మరికొందరు. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలతోనే 3 మిలియన్ల డాలర్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రలో స్టార్ హీరోల హావాతో కలెక్షన్స్ రాబట్టడం అంత పెద్ద మ్యాటర్ కాదు అంటున్నారు మరికొందరు. మరి ఈ రికార్డు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
- Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
- Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
- Lenin: 'లెనిన్' టీజర్లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్!
Ok! NON SSR Records from now ! 😀
— Shobu Yarlagadda (@Shobu_) March 25, 2022
తాజావార్తలు
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
-
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?