Shobana: చీరకింద అది చుట్టుకొని.. రజినీకాంత్ తో అలానే..
Shobana: సీనియర్ నటి శోభన గురించి కానీ, ఆమె నటన గురించి కానీ, ఆమె నృత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి తరం హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క డ్యాన్స్ స్కూల్ ను నడుపుతుంది. ఇక శోభన చాలా రేర్ గా ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూల్లో పాల్గొని తన సినిమా కెరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టారు. సాధారణంగా హీరోయిన్స్ లైఫ్ చాలా ఈజీ అనుకుంటారు. కానీ, కెమెరా ముందు వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. వాన సాంగ్స్ లో చేసేటప్పుడు, మంచు కొండల్లో సాంగ్స్ చేసేటప్పడు వారు వాడే కష్టం వర్ణనా తీతం.ముఖ్యంగా రెయిన్ సాంగ్స్ చేస్తే హీరోయిన్ ను మర్డర్ చేసినట్లే అని శోభన చెప్పుకొస్తూ తాను పడ్డ ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంది.
Akhil Akkineni: చైతన్య- శోభిత లవ్ ఎఫైర్.. అఖిల్ ఏమన్నాడంటే..?
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
” రజినీకాంత్ తో నేను శివ, దళపతి సినిమాలు చేశాను. శివ సినిమా చేసేటప్పుడు అందులో రెయిన్ సాంగ్ ఉందని చెప్పారు. అంతేకాకుండా ఆ సాంగ్ లో ఒక తెల్ల చీర కూడా కట్టుకోవాలని చెప్పి కాస్ట్యూమ్ ఇచ్చారు. అయితే ఆ చీర బాగా పలుచగా ఉంది. అంతటి పలుచటి చీర కట్టుకోవడం ఇష్టం లేని నేను.. వెంటనే డైరెక్టర్ దగ్గరకు వెళ్లి.. ఈ చీర బాగా పలుచగా ఉంది. నేను ఇంటికి వెళ్లి లోపల ఏదైనా వేసుకొని చీర కట్టుకొని వస్తాను అని చెప్పాను. అయితే అంత టైమ్ లేదని డైరెక్టర్ చెప్పేసరికి.. అక్కడ టేబుల్ కవర్ తీసుకొని లోపల ఒంటికి చుట్టుకొని దానిపై చీర కట్టుకొని రజినీకాంత్ తో అలానే డ్యాన్స్ చేశా. అయితే ఆ కవర్ సౌండ్ కు రజినీకాంత్ గారు చాలా ఇబ్బందిపడ్డారు. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. రెయిన్ సాంగ్స్ అంటే హీరోయిన్ ను మర్డర్ చేసినట్లు ” అని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శోభన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!