Kollywood : సూర్యకు పోటీగా శశి కుమార్.. గెలుపెవరిదో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూరారై పొట్రు, జై భీమ్, ఈటీ చిత్రాల తర్వాత సూర్య నుండి రాబోయే సినిమాల విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. రోలెక్స్ రోల్‌తో పీక్స్‌కు చేరాయి. కానీ కంగువా అంచనాలపై దెబ్బేసింది. ఇప్పుడు హోప్స్ అన్నీ రెట్రోపైనే. వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ క్యూరియాసిటిని కలిగిస్తోంది. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Chiyaan : దశాబ్ద కాలం తర్వాత హిట్ కొట్టిన స్టార్ హీరో..
Also Read
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- #BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. "ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి"
కానీ సూర్య సినిమాకు పోటీ కాస్త అధికంగా ఉంది. తెలుగులో అదే రోజున నాని హిట్ 3 మూవీ రాబోతుంది. తమిళంలో కూడా సూర్య సోలోగా వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోపై రివేంజ్ తీర్చుకోవడానికి గౌతమ్ వాసు దేవ్ మీనన్ ధ్రువ నక్షత్రం రిలీజ్ అవుతుందని టాక్ వినిపించింది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. సో సూర్య కు సోలో రిలీజ్ దొరుకుతుంది అనుకోగా సడెన్లీ రేసులోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ కమ్ హీరో శశికుమార్. సూర్య రెట్రోకు పోటీగా టూరిస్ట్ ఫ్యామిలీని దింపుతున్నాడు శశికుమార్. సిమ్రాన్ హీరోయిన్‌గా నటిస్తుండటం లవర్, గుడ్ నైట్ హిట్ బొమ్మలను నిర్మించిన మిలియన్ డాలర్స్ స్టూడియో ఈ సినిమాను తీయడంతో అంచనాలు పెరిగాయి. శ్రీలంకలో ఓ తమిళ ఫ్యామిలీ ఎదుర్కొంటోన్న కష్టాలను ఫన్నీగా చూపించాడు కొత్త దర్శకుడు అభిషన్ జీవంత్. అయితే సూర్యతో పోటీపడేంత స్టామినా శశికుమార్‌ది కాకపోయినా కూడా తెలిసి పోటీకి దిగడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కంటెంట్ ఎంత బాగున్నారిస్క్ చేస్తున్నాడని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!