సూరారై పొట్రు, జై భీమ్, ఈటీ చిత్రాల తర్వాత సూర్య నుండి రాబోయే సినిమాల విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. రోలెక్స్ రోల్‌తో పీక్స్‌కు చేరాయి. కానీ కంగువా అంచనాలపై దెబ్బేసింది. ఇప్పుడు హోప్స్ అన్నీ రెట్రోపైనే. వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ క్యూరియాసిటిని కలిగిస్తోంది. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. Also Read : Chiyaan :…