Shahid Kapoor: సూపర్ హీరోలకు చెక్ పెట్టే ‘ది బాయ్స్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇప్పుడు డిజిటల్ మీడియాలోకీ అడుగుపెట్టాడు. అతను నటిస్తున్న ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ సీజన్ 3 జూన్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రచారానికి శ్రీకారం చుట్టిన షాహిద్ కపూర్ ఈ వెబ్ సీరిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ”సహజంగా సూపర్ హీరోస్ అంటే సమాజానికి, తమ చుట్టు ఉన్న ప్రజలకు మేలు చేస్తారు. కానీ నేను నటించిన ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ లో అందుకు పూర్తి భిన్నంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ‘హోమ్ లాండర్’ అనే వీళ్ళు కంటి చూపుతూనే తమ ముందు ఉన్న వాటన్నింటినీ నాశనం చేస్తుంటారు. నిజానికి వీళ్ళు సూపర్ హీరోలు కాదు… సూపర్ విలన్స్.
Also Read
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
- Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!

వాళ్ళ ఆగడాలను ‘ది బాయ్స్’ ఎలా అరికట్టారన్నదే ఈ సీజన్ 3లో చూపబోతున్నాం. మొదటి రెండు సీజన్స్ చూడగానే నాకు దీనిపై ఆసక్తి కలిగింది. దాంతో అమెజాన్ ప్రైమ్ సంస్థతో చేతులు కలిపాను” అని అన్నారు. ‘ది బాయ్స్’ సీజన్ 3 మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్. జూన్ 3న మొదటి మూడు ఎపిసోడ్స్ ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున టెలికాస్ట్ చేస్తారు. జూలై 8తో ఈ సీజన్ పూర్తవుతుంది. ఇది ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ప్రసారం కానుంది. ఇటీవల వచ్చిన ‘జెర్సీ’తో అభిమానులను కాస్తంత నిరాశ పర్చిన షాహిద్ కపూర్ ఈ తాజా వెబ్ సీరిస్ తో తిరిగి వారి అభిమానాన్ని చూరగొంటాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!