Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sanjay Dutt Is Coming Up With A Horror Comedy

Sanjay Duth : సంజయ్ దత్.. సరికొత్తగా.. కలిసొచ్చేనా..?

Published Date :February 28, 2025 , 1:01 pm
By subbarao kilari
Sanjay Duth : సంజయ్ దత్.. సరికొత్తగా.. కలిసొచ్చేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ బాయ్ సంజయ్ దత్‌ను కొత్తగా ప్రజెంట్ చేశాయి కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు. కేజీఎఫ్ వన్ అండ్ టూలో నెగిటివ్ రోల్స్‌లో ఇరగదీశాడు సంజూ. ఇక అక్కడ నుండి సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ స్టార్‌గా మారిపోయాడు మున్నాభాయ్. తమిళ్, తెలుగు, కన్నడ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టేస్తున్నాడు. అలాగే ఛాన్స్ వచ్చినప్పుడల్లా బీటౌన్‌లో హీరోగానూ తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నాడు.

Also Read : DACOIT : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటుడు

ప్రజెంట్ సంజయ్ దత్ ఖాతాలో అరడజను సినిమాలున్నాయి. అయితే ఇవన్నీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాలు. కాగా, ఇప్పుడు సరికొత్త జోనర్ లోకి ఎంటరయ్యాడు. నార్త్ బెల్ట్‌లో ప్రజెంట్ ట్రెండీగా నిలుస్తోన్న హారర్ కామెడీ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు. ద భూత్నీ అనే మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్లీ మూవీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగిని ఫేం మౌనీరాయ్ దెయ్యంగా కనిపించబోతుంది. భూతాలపై యుద్దం చేసే యోధుడిగా స్టైలిష్ లుక్కులో మెస్మరైజ్ చేశాడు సంజూ. సన్నీసింగ్, పలక్ తివారీ, ఆసిఫ్ ఖాన్ కీ రోల్స్ చేస్తోన్న ది భూత్నీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హార్రర్ కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు సిద్దాంత్ సచ్ దేవ్. ఇక ఇవే కాకుండా కేడీ అనే కన్నడ మూవీలో, బాప్, వెల్కమ్ టూ ది జంగిల్, బాగ్ 4తో పాటు ఓ పంజాబీ చిత్రంలో నటిస్తున్నాడు మున్నాభాయ్. మొత్తానికి సౌత్, నార్త్ బెల్ట్ చుట్టేస్తోన్న సంజూ.. న్యూ జోనర్ ది భూత్నీతో ఎంటర్ టైన్ చేస్తాడో లేదో రెండు నెలల్లో తెలుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mouniroy
  • PalakTiwari
  • Sanjaydutt
  • SunnySingh
  • TheBhootnii

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions