ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ బాయ్ సంజయ్ దత్‌ను కొత్తగా ప్రజెంట్ చేశాయి కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు. కేజీఎఫ్ వన్ అండ్ టూలో నెగిటివ్ రోల్స్‌లో ఇరగదీశాడు సంజూ. ఇక అక్కడ నుండి సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ స్టార్‌గా మారిపోయాడు మున్నాభాయ్. తమిళ్, తెలుగు, కన్నడ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టేస్తున్నాడు. అలాగే ఛాన్స్ వచ్చినప్పుడల్లా బీటౌన్‌లో హీరోగానూ తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నాడు. Also Read : DACOIT : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్…