సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. డిజెంబర్ 6న యశోద…