Samantha: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? వైరల్ అవుతున్న ఫోటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత కెరీర్లో బిజీగా మారి సినిమాల మీదే తన దృష్టి సారించింది. తాజాగా ఆమె మరోసారి ప్రేమలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఆమె ధరించిన టీషర్ట్. ఓ టీ షర్టును సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతోంది. సదరు టీ షర్టుపై ‘నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవవు’ అని రాసి ఉంది. దీంతో ఆమె ఒంటరిగా లేదని.. వేరొకరితో రిలేషన్లో ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఓసారి సమంత లవ్ గురించి మాట్లాడుతూ.. మరోసారి ప్రేమలో పడేంత ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసిన క్రమంలో ఇప్పుడు ఇలా టీషర్ట్ ఫొటోలు పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
కాగా హీరోయిన్ సమంత చాలా రోజులకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా అమెరికా వెళ్లిన సమంత అక్కడ చికిత్స తీసుకుంటున్నట్లు టాక్ నడిచింది. అటు సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి ఖుషి అనే టైటిల్ ఖరారు చేశారు. మెచ్యూర్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంత నటిస్తున్నందుకు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సమంత సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే 25 శాతం ఎక్కువ ఈ సినిమా కోసం నిర్మాతలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1579672167851384832
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!