SIIMA 2023: బెస్ట్ యాక్ట్రెస్‌గా సమంతకీ-శ్రీ లీలకీ పోటీ.. గెలిచేదెవ్వరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIIMA 2023 Best Actress in a Leading Role Telugu: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫిల్మ్ అవార్డ్స్ లో ఒకటిగా నిలుస్తున్నాయి. SIIMA2023 సెప్టెంబర్ 15 మరియు 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరుగుతుంది. ప్రతి ఏడాది, SIIMA అవార్డుల వేడుక జరిపి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో అత్యుత్తమ వ్యక్తులను సత్కరిస్తుంది. ఇక ఈ ఏడాది అయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ RRR 11 కేటగిరీలలో నామినేట్ అయింది. క్లాసిక్ లవ్ స్టోరీ సీతా రామం 10 నామినేషన్లతో RRR తరువాత నిలవగా వాటితో పాటు DJ టిల్లు, కార్తికేయ 2 అలాగే మేజర్ “ఉత్తమ తెలుగు సినిమా అవార్డ్ 2023” కోసం పోటీపడనున్నాయి. ఇక 2023 సైమా బెస్ట్ యాక్టర్స్ క్యాటగిరీకి గాను ఆరుగురు హీరోయిన్లు నామినేట్ అయ్యారు.
Guntur Kaaram: బిగ్ బ్రేకింగ్.. మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Also Read
- Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
- Marriage Rumours: జయరామ్ - సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
- Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
- Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
అడవి శేష్ హీరోగా నటించిన హిట్ ది సెకండ్ కేసు సినిమాకి గాను మీనాక్షి చౌదరి, దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాకి మృణాల్ ఠాకూర్ నామినేట్ అయ్యారు.. అదేవిధంగా సిద్దు జొన్నలగడ్డ సరసన డిజె టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి, పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించిన నిత్యామీనన్ కూడా ఈ బెస్ట్ యాక్టర్స్ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఇక తాను నటించిన యశోద అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి గాను సమంత నామినేట్ అయితే రవితేజ సరసన శ్రీ లీల నటించిన ధమాకా సినిమాకి శ్రీ లీల కూడా నామినేట్ అయింది. ఇక ఈ ఆరుగురిలో ఎవరు అవార్డు అందుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది. తమకు నచ్చిన కంటెస్టెంట్కు అవార్డు లభించే విధంగా సైమా ఓటింగ్ లింక్ కూడా షేర్ చేసింది.
తాజావార్తలు
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!