Samantha Ruthprabhu sizzles in a Monokini photo shoot for Bazaar Magazine: ముందు నాగచైతన్యతో విడాకులు తరువాత మాయోసైటిస్ అనే జబ్బుతో బాధ పడుతూ వార్తల్లోకి ఎక్కిన సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ తీసుకుంటున్నట్టు మీడియాకి లీకులిచ్చి హాట్ టాపిక్ అయిన ఈ భామ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసిన ఫోటోలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తన…
Samantha to start movies again: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే జబ్బు బారిన పడిన ఆమె ఏకంగా ఒక ఏడాది రెస్ట్ మోడ్ లో ఉంటుందని, అమెరికాలో చికిత్స తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం అమెరికా వెళ్ళింది కానీ ఖుషీ సినిమాను ప్రమోట్ చేసి ఎక్కువ రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేసింది. ఇక ఆమె…
Samantha ruthprabhu Post Workout Photo goes Viral in social Media: ఈ మధ్యనే సమంత ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగాసమంతతో కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. సినిమా కథ రొటీన్ అనిపించినా సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మాయోసైటిస్ జబ్బు నేపథ్యంలో…
Siva Nirvana Interview: లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్…
Samantha Ruthprabhu says Go big or go home: చివరిగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రూత్ ప్రభు ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలిన ఆమె ఆ తర్వాత తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లి అక్కడ కొన్నాళ్లపాటు గర్ల్స్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. అయితే ఆమె హీరోయిన్ గా…
SIIMA 2023 Best Actress in a Leading Role Telugu: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫిల్మ్ అవార్డ్స్ లో ఒకటిగా నిలుస్తున్నాయి. SIIMA2023 సెప్టెంబర్ 15 మరియు 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరుగుతుంది. ప్రతి ఏడాది, SIIMA అవార్డుల వేడుక జరిపి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో అత్యుత్తమ వ్యక్తులను సత్కరిస్తుంది. ఇక ఈ ఏడాది అయితే రామ్…