తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పొలిటికల్ క్లైమేట్ ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, తెలుగు తమ్ముళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం… ఇలా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రామా నడుస్తోంది. ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదంటూ నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ పై విమర్శలు వినిపిస్తూనే…
SIIMA 2023 Best Actor in a Supporting Role in Telugu: భారతదేశంలో సినీ అవార్డులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ అవార్డులకు దుబాయ్ వేదిక కానుంది, సైమా వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుంది. ఈ…
SIIMA 2023 Best Actress in a Leading Role Telugu: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫిల్మ్ అవార్డ్స్ లో ఒకటిగా నిలుస్తున్నాయి. SIIMA2023 సెప్టెంబర్ 15 మరియు 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరుగుతుంది. ప్రతి ఏడాది, SIIMA అవార్డుల వేడుక జరిపి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో అత్యుత్తమ వ్యక్తులను సత్కరిస్తుంది. ఇక ఈ ఏడాది అయితే రామ్…
SIIMA 2023 Best Actor in a Leading Role: ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‌ను అందుకున్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మరోసారి రచ్చ మొదలు కానుంది. నిజానికి ఈ సినిమా మొదలు కాక ముందు ఈ ఇద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందొ తెలియదు కానీ మంచి స్నేహితులని ఈ సినిమా చాటింది. ఇక ఈ సినిమా మొదలైనప్పటి ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్…