Samantha Ruth Prabhu: నాకు ఆ అవసరం లేదు.. తేల్చి చెప్పేసిన సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Ruth Prabhu Makes Interesting Comments On Remuneration: నటీనటుల రెమ్యునరేషన్ వ్యవహారంపై కొంతకాలం నుంచి తెగ చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే! ఇక కథానాయికల గురించి ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఒక టాక్ ఉండనే ఉంది. కాస్త క్రేజ్ వస్తే చాలు.. తమ పారితోషికాన్ని అమాంతం పెంచేయడంతో పాటు మరెన్నో డిమాండ్లు పెడుతుంటారని వార్తలు ఉన్నాయి. ఇక స్టార్డమ్ ఉన్న భామలైతే ఆ ఖర్చులు, ఈ డిమాండ్లు అంటూ.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నటీనటుల పారితోషికంపై సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రెమ్యునరేషన్ వ్యవహారంపై ఈ స్టార్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Priyanka Chopra: వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
‘‘నాకు పారితోషికం ఇంత ఇవ్వండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నా శ్రమ చూసి స్వయంగా నిర్మాతలే ‘మీకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం’ అని చెప్పాలి. ఇది మనం చేసే కష్టం, కృషి ఆధారంగా వస్తుందని నేనను నమ్ముతాను. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి’’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తన ఆరోగ్యంపై కూడా స్పందించింది. జీవితంలో అన్ని రోజులూ ఒకేలా ఉండవని, ఎత్తుపల్లాలనేవి ఉంటాయని చెప్పింది. తాను అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసి.. తన కోసం నిర్మాతలు, దర్శకులు వెయిట్ చేశారని తెలిపింది. అందుకు తాను వాళ్లకు కృతజ్ఞురాలినై ఉంటానంది. వాళ్లు ఇచ్చిన ధైర్యమే.. తనను తిరిగి సెట్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా ఫైట్ చేయాలని కోరుకునేలా చేసిందని స్పష్టం చేసింది. ఇకపోతే.. ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది.
Honey Rose: దాని కోసం ఏం చేయడానికైనా రెడీ.. హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు