Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Samantha Next Movie With Sridevi Movies

శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సామ్ నెక్స్ట్ మూవీ ?

Published Date :September 17, 2021 , 12:25 pm
By Prakash
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సామ్ నెక్స్ట్ మూవీ ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సమంత తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. పెళ్ళైనప్పటికీ ఆమె సినిమాల్లో నటించడం మానలేదు. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రల్లో నటిస్తూ అటు అక్కినేని అభిమానులను, ఇటు తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి జంటగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్ లో చివరిసారిగా కనిపించింది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రాజీగా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే పాన్ ఇండియా పౌరాణిక చిత్రానికి ఓకే చెప్పి షూటింగ్ సైతం పూర్తి చేసింది. దీంతో ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం చర్చనీయాంశంగా మారింది.

Read Also : మళ్ళీ పెళ్లి కూతురైన సమంత !

ఇటీవలే ఆమె డ్రీం వారియర్ బ్యానర్ కోసం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సామ్ తన నెక్స్ట్ మూవీ కోసం శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమాకు సంతకం చేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ సుధీర్ బాబు, అదితి రావు హైదరి నటించిన “సమ్మోహనం”, నాని నటించిన “జెంటిల్‌మన్”, కళ్యాణ్ రామ్ “ఎంత మంచివాడావురా” చిత్రాలను నిర్మించింది. నిర్మాతలు బౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చి సమంతను సంప్రదించారని, సమంత కథ బాగా నచ్చిందని అంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో సమంత ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేస్తుందని, నవంబర్ నుండి రాబోయే ఈ డ్రామా కోసం సమంత డేట్స్ కూడా కేటాయించినట్లు సమాచారం. ఇది ఉమన్ సెంట్రిక్ మూవీ అని అంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Samantha
  • Samantha Akkineni
  • Samantha Next Movie
  • Samantha Next Projects
  • Tollywood

తాజావార్తలు

  • IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ

  • Amit Shah: “నక్సలిజం”చరిత్రను తవ్వి బయటపెట్టిన అమిత్ షా.. ఆ 90 నిమిషాలు దద్దరిల్లిన పార్లమెంట్!

  • Devipatnam-Tiger: దేవీపట్నం ఏజెన్సీలో పులి సంచారం.. గిరిజనుల్లో భయాందోళన!

  • Thaai Kizhavi : ఓటీటీలోకి రాధిక బ్లాక్‌బస్టర్.. ‘థాయ్ కిళవి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • Jadeja Kisses CSK Logo: ఇది కదా కావాల్సింది.. CSK లోగోను ముద్దాడిన జడేజా..!

ట్రెండింగ్‌

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions