Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salaar New Release Date Is Becoming Headache For Tollywood Big Films

Salaar: ‘సలార్‌’ వల్ల కొత్త తలనొప్పి… ఆ సినిమాలన్నీ వెనక్కేనా?

Published Date :September 21, 2023 , 2:43 pm
By Shiva Kranthi
Salaar: ‘సలార్‌’ వల్ల కొత్త తలనొప్పి… ఆ సినిమాలన్నీ వెనక్కేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్‌ అయ్యే సినిమా ‘సలార్’ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. కెజియఫ్ చాప్టర్ 2 చూసిన తర్వాత… ప్రశాంత్ నీల్ తమ హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని… ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. వచ్చే వారంలో బాక్సాఫీస్ బద్దలై ఉండేది కానీ సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిపోయింది సలార్. ఇంకా కొత్త రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు మేకర్స్. నవంబర్, డిసెంబర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే.. ఇలా అన్నింటిని సలార్ టార్గెట్ చేసిందని ప్రచారం జరుగుతోంది కానీ క్లారిటీ రావడం లేదు. ఇదే ఇప్పుడు మిగతా హీరోలకు తలనొప్పిగా మారింది.

Read Also: Prabhas: ‘కల్కి’ సీరియస్ వార్నింగ్!

ఇప్పటికే పక్కా ప్లానింగ్‌తో నవంబర్, డిసెంబర్, సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా తమ తమ సినిమాల డేట్స్‌లను లాక్ చేసుకున్నారు మేకర్స్. ఒకవేళ తాము అనుకున్న తేదీల్లో సలార్ రిలీజ్ అయితే.. మరో కొత్త డేట్‌ను వెతుక్కోవాల్సిందే. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ను సలార్ టార్గెట్ చేస్తే.. మిగతా సినిమాల పరిస్థితేంటి? అనేది తేలడం లేదు. ఇదే నిజమైతే… డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు కొత్త తలనొప్పులు తప్పవు. ముఖ్యంగా సలార్‌ను నమ్ముకొని బిజినెస్ చేసిన వారికి ఇది మరింత తలనొప్పిగా మారుతోంది. హోంబలే ఫిలింస్ నుంచి క్లారిటీ కావాలంటూ… వాళ్లు కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. అయినా కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదట కానీ సోషల్ మీడియా బజ్ ప్రకారం.. డిసెంబర్ లేదా కల్కి ప్లేస్‌లో సంక్రాంతికి సలార్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar
  • Prabhas Salaar Release Date
  • salaar
  • Salaar Release Date
  • Salaar Trailer

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions