Salaar: ట్రాన్స్ జెండర్స్ తో ప్రభాస్ ఫైట్.. నీల్ మావా.. ఏం ప్లాన్ చేశావ్ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను
హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. జగపతిబాబు,మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సలార్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నెట్టిండా వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.
Kirrak Seetha: ‘బేబీ’ ఫ్రెండ్ కు బెదిరింపులు.. పచ్చి బూతులు తిడుతూ..
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
సలార్ సినిమా సినిమాలో నటించిన ఒక మహిళ ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ సినిమా అంతా ఒరిస్సా ప్రాంతంలో జరుగుతుందని, సినిమా చాలా బాగా వచ్చిందని ఆమె తెలిపింది. అంతేకాకుండా ఇందులో ట్రాన్స్ జెండర్స్ విలన్స్ గా కనిపించనున్నారట. వారితో ప్రభాస్ ఫైట్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది. వారు చాలా అందంగా ఉన్నారని, సడెన్ గా వారిని చూస్తే నిజమైన అమ్మాయిలు అనుకుంటారని తెలిపింది. దీంతో సలార్ పై మరింత హైప్ పెట్టేసుకున్నారు. ఆల్రెడీ రెబల్ లో.. లేడీ గెటప్ లో వచ్చిన విలన్స్ తో ప్రభాస్ ఫైట్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ఫైట్ ఉంటుందని తెలియడంతో అభిమానులు అసలు ఆగడం లేదు. అసలు మా డార్లింగ్ తో ఏం ప్లాన్ చేసావ్ నీల్ మావా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!