Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salaar Core Emotion Is The Friendship Between Prabhas And Pruthviraj

Prashanth Neel: పృథ్వీకి అండగా డైనోసర్ ని నిలబెట్టి బాక్సాఫీస్ ని షేక్ చెయ్యబోతున్నాడు

Published Date :December 14, 2023 , 1:25 pm
By Shiva Kranthi
Prashanth Neel: పృథ్వీకి అండగా డైనోసర్ ని నిలబెట్టి బాక్సాఫీస్ ని షేక్ చెయ్యబోతున్నాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అనౌన్స్మెంట్ నుంచే సలార్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ప్రమోట్ అవుతోంది. అందుకు తగ్గట్టే… టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ట్రైలర్‌ చూసిన తర్వాత KGF సినిమా చూసినట్లే ఉంది… అక్కడ అమ్మ, ఇక్కడ ఫ్రెండ్… అంతే తేడా అనే కామెంట్స్ వినిపించాయి. సినీ అభిమానుల నుంచి సలార్ ని KGF తో కంపేర్ చేస్తూ కామెంట్స్ రావడం మాములే కానీ రెండు ఒకేలా ఉండే అవకాశం లేదు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్ వలన ఆడియన్స్ కి ఇలా అనిపించి ఉండొచ్చు. అయితే ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా నుంచి ఇలాంటి సెటప్ తోనే సినిమాలు చేస్తున్నాడు. భారీ బడ్జట్, హ్యూజ్ సెటప్, సాలిడ్ ఎమోషన్స్… ఇవి ప్రశాంత్ నీల్ బలం. ఉగ్రమ్, KGF సినిమాల మ్యూజిక్ కూడా ఒకేలా ఉంటాయి అంటే ప్రశాంత్ నీల్… తన గత సినిమాల తాలూకు ఇంపాక్ట్ ఎంతగా ఇస్తాడో అర్ధం చేసుకోవచ్చు.

ప్రశాంత్ నీల్ ఎమోషన్ ని బలంగా నమ్ముతాడు… రెగ్యులర్ ఎమోషన్ నే హార్డ్ గా ఇంటెన్సిటీతో చెప్తాడు. KGF సినిమాలో మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని ప్రశాంత్ నీల్ సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. అంతటి కమర్షియల్ సినిమాలో హ్యూమన్ ఎమోషన్ ని అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పడం అంత ఈజీగా కాదు. ఈ  విషయంలో సక్సస్ అయిన నీల్, ఇప్పుడు సలార్ లో ఫ్రెండ్షిప్ ని చూపించబోతున్నాడు. గ్యాంగ్ వార్స్, భారీ ఫైట్స్, పెద్ద సెటప్ ఇన్ని ఉన్నా కూడా సలార్ సినిమాని నడిపించేది ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మధ్య ఉన్న స్నేహమే. ఈ పాయింట్ పట్టుకొనే ప్రశాంత్ నీల్ సీన్స్ అల్లి ఉంటాడు. అందుకే సలార్ నుంచి హీరో ఎలివేషన్ సాంగ్ ని కాకుండా ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సాంగ్ ని రిలీజ్ చేసాడు. ఏ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసినా ఫ్రెండ్షిప్ కథలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు ఆ కొన్ని కథలు త్యాగాన్ని కోరుకుంటాయి, ఇక్కడ కథ రక్తాన్ని కోరుకుంటుంది. సో హిట్ ఫార్ములానే పట్టుకున్న ప్రశాంత్ నీల్… పృథ్వీరాజ్ కి అండగా ఒక డైనోసర్ ని నిలబెట్టి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar Latest Updates
  • salaar
  • Salaar on Dec 22nd
  • Salaar Songs
  • Salaar Ticket Bookings

తాజావార్తలు

  • Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!

  • Ground Report: అభివృద్ధికి చిరునామాగా మారుతున్నా వరంగల్ జిల్లా కర్రెగుట్టలు

  • Bobby : “ఆయన ఒక కర్మయోగి.. ఒక శిఖరం!”.. పవర్ స్టార్‌పై దర్శకుడు బాబీ ఎమోషనల్..

  • Salon Shop: సెలూన్ షాపు నిర్వాహకుడికి రూ.72 లక్షల జీఎస్టీ.. అంత సంపాదన ఉందా..?

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

ట్రెండింగ్‌

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions