అనౌన్స్మెంట్ నుంచే సలార్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ప్రమోట్ అవుతోంది. అందుకు తగ్గట్టే… టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత KGF సినిమా చూసినట్లే ఉంది… అక్కడ అమ్మ, ఇక్కడ ఫ్రెండ్… అంతే తేడా అనే కామెంట్స్ వినిపించాయి. సినీ అభిమానుల నుంచి సలార్ ని KGF తో కంపేర్ చేస్తూ కామెంట్స్ రావడం మాములే కానీ రెండు ఒకేలా ఉండే అవకాశం…