మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. వరల్డ్ వైడ్‌గా 402 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. ఇక నాలుగో రోజు క్రిస్మస్ హాలీడే కలిసి రావడంతో.. భారీ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ రోజు ఒక్క ఇండియాలోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి నాలుగు రోజులు కలిపి…
బాహుబలి సినిమాతో రీజనల్ బౌండరీస్ చెరిపేసి పాన్ ఇండియా అనే కొత్త పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు ప్రభాస్. ఈ రెబల్ స్టార్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఫేస్ అఫ్ ఇండియన్ సినిమా సినిమాగా ఎదిగాడు. ఖాన్స్, కపూర్స్ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని ప్రభాస్ అన్ డిస్ప్యూటెడ్ కింగ్ గా నిలిచాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ని తన ప్రైమ్ టైమ్ లో బీట్ చేస్తున్న ప్రభాస్…