Sailesh Kolanu on Bullet shot trolling: మన సినీ దర్శకులు తీసే కొన్ని షాట్స్, సీన్స్ ఆలోచింప చేసేలా ఉంటే కొన్ని మాత్రం ఇదేంట్రా ఇలా చేశాడు అనిపించిలా ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా నటించిన ‘సైంధవ్’ మూవీలో ఒక షాట్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలకాగా ఈ ట్రైలర్‌లోని ఒక సీన్‌లో హీరో గన్ పేల్చే షాట్ ఉంది. వెంకటేష్ సైకోగా, నేలపై…