Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. రేపే టైటిల్ గ్లింప్స్..
- హిట్ కోసం వెయిటింగ్
- క్రేజీ కాంబో సెట్
- కిరణ్ తో మ్యాజిక్ చేస్తారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ఓ క్రేజీ కాంబో సెట్ అయిపోయింది. బేబీ, కలర్ ఫొటో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల మేకర్స్ అయిన నిర్మాత, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ తో కిరణ్ కొత్త మూవీ చేయబోతున్నాడు. బేబీ తర్వాత సాయిరాజేశ్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ మూవీకి అతను డైరెక్టర్ కాదు. కేవలం కథ అందిస్తున్నాడు. సాయిరజేశ్, ఎస్కేఎన్ కలిసి అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
Read Also : Rajendra Prasad : ఈ వయసులో ఇదేంటి.. రాజేంద్రా నీకేమైంది?
Also Read
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ ను జూన్ 2న అంటే రేపు సాయంత్రం 5.35 గంటలకు రిలీజ్ చేస్తున్నామని మూవీ టీమ్ ప్రకటించింది. త్వరలోనే మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇస్తామని చెబుతున్నారు. క సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత ఓ ప్లాప్ మూటగట్టుకున్నాడు. కాబట్టి ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Read Also : Aditi Shankar : మెహర్ రమేశ్ ను అంత మాట అనేసిన అదితి శంకర్..
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!